హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలలో రాఖీ పౌర్ణమి వేడుకలు

SDPT: చిన్నకోడూరు మండలం రామంచ ప్రాథమిక పాఠశాలలో ముందస్తుగా రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు విద్యార్థులకు రాఖీలు కట్టారు. అనంతరం మిఠాయిలు తినిపించారు. పండగ విశిష్టతను గూర్చి విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు.