హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్‌ షాక్‌తో ఆవు మృతి!

NLG: మేత మేస్తున్న పాడి ఆవు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకడంతో విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందింది. రైతు పఠాన్‌ ఖాదర్‌ వ్యవసాయానికి ఆధారమైన ఆవు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనా స్థలాన్ని పశువైద్యాధికారి, గ్రామ పంచాయతీ కార్యదర్శి పరిశీలించి పంచనామా నిర్వహించారు. విద్యుత్‌ సంస్థ లేదా ప్రభుత్వం తగిన ఆర్థిక సాయం అందించాలని రైతు కోరారు.