SRD: తెలంగాణలో ఎన్ఎంఎంఎస్ (NMMS) స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువును సెప్టెంబర్ 1 వరకు పొడిగించారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల 8వ తరగతి విద్యార్థులు దీనికి అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు bse.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి రోహిణి ఒక ప్రకటనలో సూచించారు.
తెలంగాణ
ఎన్ఎంఎంఎస్ దరఖాస్తు గడువు పొడిగింపు


