KMM: బోనకల్- మోటమర్రి రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం ఉదయం రైలు నుంచి జారిపడి నేపాల్‌కు చెందిన వలస కూలీ మృతి చెందాడు. చెన్నై వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు ఖమ్మం జీఆర్పీ పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వద్ద నేపాల్ గుర్తింపు కార్డు, చెన్నై రైల్వే టికెట్ లభించాయి.
తెలంగాణ
VIDEO: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి..!


