SRCL: బోయినపల్లి(M) మాన్వాడ వద్ద మిడ్ మానేరు జలాశయంలో నీటి నిల్వ పెరుగుతోంది. బుధవారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల సగటు ప్రకారం 1,099 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. జలాశయంలో 20.324 TMCల నీరు నిల్వ ఉండగా, నీటిమట్టం +314.95 మీటర్లుగా ఉంది. ఔట్‌ఫ్లో 127 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. గతేడాదితో పోలిస్తే 2.622 TMCల అధిక నిల్వ ఉంది.
తెలంగాణ
మిడ్ మానేరు జలాశయానికి భారీగా ఇన్‌ఫ్లో


