హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బీఆర్‌ఎస్ మాజీ ఉపసర్పంచ్ మృతి

BHPL: మహాదేవపూర్ బీఆర్‌ఎస్ మాజీ ఉపసర్పంచ్ సల్మాన్ ఖాన్ మృతి చెందారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, స్థానిక నాయకుల్లో విషాదం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించారు.సల్మాన్ ఖాన్ మృతి పార్టీకి, ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు.