SRPT: జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా సూర్యపేటలోని వైద్యకళాలలో నిన్న కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ.. వ్యక్తి మరణాంతరం నేత్రాలు దానం చేయడం వల్ల మరో వ్యక్తికి వెలుగు నింపొంచ్చు అన్నారు. ప్రతి ఒక్కరూ నేత్రదానం చేసేవారిని ప్రోత్సహించాలని తెలిపారు.
తెలంగాణ
'నేత్రదానం వలన మరొకరి జీవితంలో వెలుగు'


