JGL: రీ-సర్వేలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ బి.సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. తహశీల్దార్లు, గిర్దావర్లు, వీఆర్వోలకు శిక్షణ ఇచ్చారు. గ్రామ సరిహద్దులు, ప్రభుత్వ, అటవీ భూములు, చెరువులు, కుంటలు, రహదారులను గుర్తించి రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. పాత రికార్డులను పరిశీలించాలన్నారు.
తెలంగాణ
పారదర్శకంగా భూముల రీ-సర్వే


