హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అర్హులంతా పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలి'

MNCL: పెన్షన్‌కు అర్హత ఉండి ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని కామన్‌పల్లి సర్పంచ్ పేరం శ్రీనివాస్ సూచించారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దరఖాస్తులపై సందేహాలుంటే పంచాయతీ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.