హైదరాబాద్: 28°C
తెలంగాణ

HIT TV కథనం ఎఫెక్ట్.. బుక్ కీపర్ తొలగింపు

NGKL: తాడూరు మండలం సిరసవాడ గ్రామంలో అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న బుక్ కీపరుపై గత మంగళవారం Hit Tv యాప్ లో కథను ప్రచురితమైనది. ఇందుకు స్పందించిన మండల ఏపీఎం అనధికారిక బుక్ కీపర్‌ను తొలగిస్తూ, కొత్తగా బుక్ కీపర్ నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశారు. గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.