హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్

MNCL: చెన్నూరు మున్సిపాలిటీలో వచ్చే నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ఏర్పాట్లపై స్థానిక మెజిస్టేట్ పర్వతపు రవి మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమై జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ, ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో కోర్టు సిబ్బంది, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొలిపాక రవీందర్ పాల్గొన్నారు.