SRCL: ఇంతకుంట(M) అనంతగిరి వద్ద ఉన్న అన్నపూర్ణ రిజర్వాయర్‌లో బుధవారం ఉదయం 6 గంటల వరకు 1.542 టీఎంసీల నీటి నిల్వ ఉంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్థ్యం 3.50 టీఎంసీలు కాగా, నీటిమట్టం 389.10 మీటర్లుగా నమోదైంది. క్యాచ్‌మెంట్ ప్రాంతం నుంచి 33 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 10 క్యూసెక్కులు ఆవిరి, ఇతర అవసరాలకు వెళ్తున్నాయి.
తెలంగాణ
అన్నపూర్ణ రిజర్వాయర్‌లో 1.542 TMCల నీటి నిల్వ


