హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రాయగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి గిరిప్రదక్షిణ

BHNG: రాయగిరి స్వయంభు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణా నక్షత్రం పురస్కరించుకొని బుధవారం ఉదయం కొండ చుట్టూ ప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. VHP జిల్లా సత్సంగ్ పెద్దగాని శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో హరినామ సంకీర్తన చేస్తూ కొండ చుట్టూ ప్రదక్షణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.