WGL: ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడులు, లాఠీచార్జీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొరివి పరమేష్ డిమాండ్ చేశారు. నగరంలోని వెంకట్రామ జంక్షన్ లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టి, అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేశారు. విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: వరంగల్లో అమిత్ షా దిష్టిబొమ్మ దహనం


