హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

KMR: బాన్సువాడ పట్టణంలో ఇవాళ ఉ. 8:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్ AE సంతోష్ కుమార్ తెలిపారు. విద్యుత్ లైన్ మరమ్మతులు, కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనుల కారణంగా సరఫరా నిలిపివేయనున్నారు. చైతన్య కాలనీ, పాత బాన్సువాడ, సంగమేశ్వర, శ్రీరామ, టీచర్స్ కాలనీ, అంబేడ్కర్ చౌరస్తా నుంచి పాత బాన్సువాడ రోడ్డు కాలనిలో సరఫరా ఉండదన్నారు.