హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అర్హుల ఓట్లు తొలగిపోకుండా చూడాలి'

NRML: SIR ప్రక్రియలో భాగంగా ఈ నెల 27, 28వ తేదీల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నట్లు తాహెర్ బీన్ ఆమ్లాన్, కూచాడి శ్రీహరిరావు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, BLAలు తప్పనిసరిగా హాజరై ఓటర్ల జాబితాను పరిశీలించాలని సూచించారు. అన్యాప్డ్, అన్డిజిటలైజ్డ్ ఓట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.