హైదరాబాద్: 28°C
తెలంగాణ

TUలో రేపు ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమం

NZB: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో జాతీయ సేవాపథకం(NSS) ఆధ్వర్యంలో 'ఖేలో ఇండియా డైలాగ్-ఖేల్ కి బాత్ PM మోదీ కే సాత్' కార్యక్రమాన్ని రేపు నిర్వహించనున్నారు. NSS కోఆర్డినేటర్ ఆచార్య కె. అపర్ణ తెలిపారు. ఉదయం 10.30 గంటలకు కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కాలేజీలో నిర్వహిస్తామన్నారు.