WNP: అమరచింత పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ సునీత రెడ్డి డి.ఎస్.పి గిరిబాబుతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఎస్సై స్వాతి సిబ్బందికి తగు సూచనలను చేశారు. విధులు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని ఆదేశించారు.
తెలంగాణ
అమరచింత పోలీసు స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ


