హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'LTT ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్'

ASR: నిడదవోలులో విశాఖపట్నం-లోకమాన్య తిలక్ టెర్మినల్ ఎక్స్‌ప్రెస్‌కు ఆరు నెలల పాటు తాత్కాలిక హాల్ట్ కల్పించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖపట్నం-లోకమాన్య తిలక్ టెర్మినల్ (18519) రైలు నిడదవోలు స్టేషన్‌కు రాత్రి 2.54 గంటలకు చేరుకొని 2.55 గంటలకు బయలుదేరుతుంది. ప్రయాణికులు గమనించాలని అధికారులు తెలిపారు.