హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అధ్వానంగా మారిన అన్నవరం రహదారి

కృష్ణా: మోపిదేవి మండలం వెంకటాపురం పంచాయతీ శివారు అన్నవరం నుంచి మంగళాపురం వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. రోడ్డుపై గుంతలు ఏర్పడి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కోరారు.