హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అల్లూరులో పోలీసుల పల్లెనిద్ర కార్యక్రమం

NTR: వీరులపాడు మండలం అల్లూరు గ్రామంలో మంగళవారం రాత్రి పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ రూరల్ డీసీపీ బి.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రజలు శాంతియుత వాతావరణం కొనసాగించేందుకు సహకరించాలని కోరారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సూచించారు.