NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 1079.90 అడుగులకు చేరింది. ప్రాజెక్టులో ప్రస్తుతం 44.713 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత 24 గంటల్లో 2,025 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరగా, 963 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేశారు. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 34.945 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరిందని అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం వివరాలు


