WNP: డిగ్రీ రాష్ట్రస్థాయిలో త్వరలో నిర్వహించనున్న జిజ్ఞాస ప్రాజెక్టుకు ఆత్మకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ గోపాల్ తెలిపారు. ఆహ్వానం అందుకున్న విద్యార్థులు, కెమిస్ట్రీ లెక్చరర్ చక్రపాణి రెడ్డికి ఆహ్వాన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు లక్ష్మీకాంత్ రెడ్డి అభినందించారు.
తెలంగాణ
జిజ్ఞాస ప్రాజెక్టుకు ఆత్మకూరు విద్యార్థుల ఎంపిక


