హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా నర్సింహాచారి

BHNG: యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా మాజీ పీఏసీఎస్ ఛైర్మన్, మాజీ ఎంపీటీసీ దిగోజు నర్సింహాచారి నియమితులయ్యారు. ప్రభుత్వ విప్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బీర్ల ఐలయ్య నియామక పత్రం అందజేసి శాలువాతో సన్మానించారు. 40 ఏళ్లుగా పదవి ఉన్నా లేకున్నా పార్టీ కోసం కృషి చేసిన నర్సింహాచారిని అభినందించారు. కాంగ్రెస్ నాయకులు, పాల్గొన్నారు.