హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రెచ్చగొట్టే పోస్టులను ప్రచారం వద్దు'

KMM: ఖమ్మం 1టౌన్ పోలీస్ స్టేషన్లో మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా మంగళవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. పండుగను శాంతి, సామరస్యం, సోదరభావంతో జరుపుకోవాలని టౌన్ ACP రమణమూర్తి సూచించారు. ఊ రేగింపులు, ప్రార్థనల్లో ప్రభుత్వ నిబంధనలు, పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. SMలో వదంతులు, రెచ్చగొట్టే పోస్టులను ప్రచారం చేయవద్దని తెలిపారు.