హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆటోలపై అసభ్యకర రాతలు ఉంటే చర్యలు'

HNK: నగరంలో ఆటోలపై అసభ్యకర చిత్రాలు, రాతలు, మహిళలకు ఇబ్బంది కలిగించే సందేశాలు రాయొద్దని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ సూచించారు. మంగళవారం నుంచి ఇలాంటి ఆటోలను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. ఆటోడ్రైవర్లు మహిళా ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని, డ్రైవింగ్ సమయంలో యూనిఫాం ధరించి లైసెన్స్ వెంట ఉంచుకోవాలన్నారు.