HNK: భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్‌లో శిథిలావస్థకు చేరిన బస్‌షెల్టర్ స్థానంలో నూతన బస్టాండ్ నిర్మిస్తామని ఆర్టీసీ ఆర్ఎం భానుప్రసాద్ తెలిపారు. బస్‌షెల్టర్ సమస్యను సర్పంచ్ అజయ్, ఉపసర్పంచ్ శ్రీనివాస్ మంత్రి ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి ఆదేశాలతో ఆర్టీసీ అధికారులు మంగళవారం స్థలాన్ని పరిశీలించారు. ఆర్టీసీ ఈఈ శ్రీకాంత్ పాల్గొన్నారు.
తెలంగాణ
గట్లనర్సింగాపూర్‌లో నూతన బస్టాండ్ నిర్మాణం


