ADB: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, విద్యార్థుల యూనిఫాం కుట్టుపనులు, జలసిరి తదితర పథకాలపై సమీక్షించినట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో పారదర్శకత పాటించాలని, అర్హులైన పేదలను సాచురేషన్ పద్ధతిలో గుర్తించి లబ్ధి చేకూర్చాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
'పేదల సంక్షేమానికి పెద్దపీట వేయాలి'


