KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాస్లెడ్డి నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు ఆయన పీఏ ప్రకటించారు. ముందుగా ఖమ్మం ఒకటో డివిజన్ కైకొండాయిగూడెం, 59వ డివిజన్ దానవాయిగూడెంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. అనంతరం ఖమ్మంలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారని చెప్పారు.
తెలంగాణ
మంత్రి పర్యటన వివరాలు ఇవే..!


