GNTR: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుతురుమల్లి గోపాల కృష్ణారావుకు మంగళవారం ఘన వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ సమక్షంలో ఫుల్ బెంచ్ ఆయనను సన్మానించింది. జస్టిస్ గోపాల కృష్ణారావు నిబద్ధతతో సేవలందించారని జస్టిస్ లీసా గిల్ కొనియాడారు. న్యాయమూర్తిగా ఆయన పలు కీలక తీర్పులు వెలువరించారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జస్టిస్ గోపాల కృష్ణారావుకు ఘన వీడ్కోలు


