హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భవన నిర్మాణానికి సన్నాహాలు

ASR: జిల్లాలో కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి రూ.45 కోట్లతో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తవ్వగా, నిర్మాణాలు చేపట్టే బాధ్యతను HCL సంస్థకు అప్పగించారు. ఇటీవల అధికారులు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. భవన నిర్మాణ పూర్తయ్యే వరకు విద్యార్థులకు వుడ్పేట పాఠశాలలోనే తరగతులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.