హైదరాబాద్: 28°C
తెలంగాణ

వారణాసికి వెళ్తూ డ్రైవర్ మృతి..!

JN: లింగాలఘనపురం మండలం పెంబర్తికి చెందిన పల్లపు సంపత్ (40) ఉత్తరప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మొక్కులు తీర్చుకునేందుకు కుటుంబంతో కలిసి వారణాసికి వెళ్తుండగా మంగళవారం బిల్గామ్ కొత్వాలి ప్రాంతంలో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సంపత్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.