KMM: AUG 30న నిర్వహించనున్న నీట్- పీజీ 2026 ప్రవేశ పరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని CS సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అభ్యర్థులు నిర్దేశిత రిపోర్టింగ్ సమయానికి చేరుకోవాలన్నారు. మంగళవారం CS నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్, సీపీ సునీల్ దత్‌తో కలిసి పాల్గొన్నారు.
తెలంగాణ
'నీట్-పీజీ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించాలి'


