హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీరాలలో మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలు

BPT: మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని చీరాలలో మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మక్కా మసీదును విద్యుత్ దీపాలతో అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు, ఖురాన్ పఠనానికి ఏర్పాట్లు చేశారు. ఇషా నమాజ్ అనంతరం జాగరణ, ప్రవక్త బోధనలపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం నిరుపేదలకు అన్నదానం చేయనున్నారు.