హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం

ELR: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. నాలుగు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని ఆలయ ఈవో త్రినాథరావు పేర్కొన్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ ఉత్సవాల సమయంలో స్వామివారి నిత్యార్జిత కళ్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు చెప్పారు.