హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రశాంతంగా తెలంగాణ పోలీస్ అసోసియేషన్ ఎన్నికలు

NLG: తెలంగాణ పోలీస్ అసోసియేషన్ ఎన్నికలు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ప్రశాంతంగా, సజావుగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియలో అర్హత కలిగిన పోలీసు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.