హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చట్టాలపై అవగాహన అవసరం'

WNP: చిన్నారులు, మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యదర్శి పద్మజారమణ సూచించారు. మంగళవారం నాగవరం శివారులోని గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గుడ్ టచ్,బ్యాడ్ టచ్, పోక్సో, బాల్య వివాహాల నిర్మూలన, మహిళా భద్రతపై అవగాహన కల్పించారు. హెల్ప్ లైన్ నంబర్లను తెలియజేశారు.