AKP: రాంబిల్లి మండలంలో కోర్టు వివాదంలో ఉన్న పంచదార్ల, అప్పారాయుడుపాలెం, జెడ్ చింతువా, ఎం చింతువా పంచాయతీలకు సంబంధించి 36 పోలింగ్ కేంద్రాలను ప్రకటించలేదని ఎంపీడీవో జయ మాధవి తెలిపారు. మండలంలో 282 పోలింగ్ కేంద్రాలు ఉండగా 246 కేంద్రాలకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసామన్నారు. వీటిపై అభ్యంతరాలు ఉంటే బుధవారం సాయంత్రంలోగా తెలియచేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పోలింగ్ కేంద్రాలను ప్రకటించలేదు'


