TPT: తెలియని నంబర్ల నుంచి వచ్చే మిస్డ్ కాల్స్ వస్తే తిరిగి కాల్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు #90, #09 డయల్ చేయమంటే చేయకూడదని హెచ్చరించారు. అనుమానాస్పద కాల్స్ ద్వారా సైబర్ మోసాలకు గురయ్యే అవకాశం ఉన్నందున, వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఈ మిస్డ్ కాల్ మీకూ వచ్చిందా?


