BHNG: శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని, ఆలేరు సబ్ ఇన్‌స్పెక్టర్ ఉదయ్ కిరణ్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. వరంగల్, హైదరాబాద్ జాతీయ రహదారి హైవేపై రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకుంటున్నామని, రోడ్డు నిబంధనలు ప్రతి వాహనదారులు పాటించాలన్నారు.
తెలంగాణ
'శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు భాగస్వామ్యం కావాలి'


