గుంటూరు బృందావన్ గార్డెన్స్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో బుధవారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు హుస్సేన్ ఖాన్, గురవయ్య ఒక ప్రకటనలో తెలిపారు. రహదారి విస్తరణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. విద్యుత్ వినియోగదారులు విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఈ ప్రాంతంలో నేడు పవర్ కట్


