హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టణంలో వాహనాల తనిఖీలు చేసిన పోలీసులు

SRPT: కోదాడ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు మంగళవారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఈ వాహన తనిఖీలను నిర్వహించారు. వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్, నంబర్ ప్లేట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.