WGL: చెన్నారావుపేట(M) పాపయ్యపేటకు చెందిన గర్భిణి ఉప్పుల లావణ్యకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. పైలట్ నాగరాజు, ఈఎంటీ ప్రవీణ్ అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు తీవ్రం కావడంతో ఈఎంటీ చాకచక్యంగా అంబులెన్స్‌లోనే ప్రసవం చేయించారు. లావణ్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లి బిడ్డను నర్సంపేట ఆసుపత్రి తరలించారు.
తెలంగాణ
108లోనే ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం


