SRPT: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు డ్రగ్స్, గంజాయి నిర్మూలనలో భాగంగా పోలీసులు మంగళవారం మద్దిరాల మండల కేంద్రంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నార్కోటిక్ డాగ్ రోలెక్స్ సహాయంతో అనుమానాస్పద ప్రాంతాలు, వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై నిత్యం నిఘా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
తెలంగాణ
మండలంలో డాగ్ రోలెక్స్ సహాయంతో విస్తృతంగా తనిఖీలు


