హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్థిక అక్షరాస్యత పోస్టర్ల ఆవిష్కరణ

ASF: జిల్లా కేంద్రంలో ఆర్థిక అక్షరాస్యత గోడ పోస్టర్లను కలెక్టర్ హరిత ఆవిష్కరించారు. ఆర్బీఐ, విఐడీఎస్, సీఎఫ్ఎల్ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంచేందుకు ఏర్పాటు చేశారు. బ్యాంకింగ్ సేవలు, పొదుపు, డిజిటల్ లావాదేవీలు, ఆర్థిక మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.