హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి ఫిర్యాదుల స్వీకరణ

CTR: జిల్లాలోని 27 మండలాలు, 622 పంచాయతీల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 10,26,821 ఓటర్లు ఉండగా అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లు 7,52,331 మంది ఉన్నారు. జాబితాను పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. ఈ మేరకు ఇవాళ్టి నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఓటర్ల నుంచి ఫిర్యాదు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు.