హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 5 కేంద్రాల్లో నీట్ పరీక్ష: కలెక్టర్

KKD: ఈనెల 30న జాతీయస్థాయిలో నిర్వహించే నీట్ పీజీ పరీక్షను జిల్లాలో పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్ మంగళవారం అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లాలో 5 కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు.