NZB: ధర్‌పల్లి (M) మద్దుల్ క్రాస్ రోడ్డు వద్ద పీడీఎస్ బియ్యాన్ని డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఎస్సై సందీప్ సిబ్బందితో వెళ్లి పట్టుకున్నారు. 95 సంచుల్లో సుమారు 25.50 క్వింటాళ్ల బియ్యాన్ని గుర్తించి జప్తు చేసినట్లు తెలిపారు. పౌరసర ఫరాల శాఖ డీటీకి సమాచారం ఇచ్చి వారితో పంచనామా చేయించారు. గంగాధర్‌పై మంగళవారం కేసు నమోదు చేశారు.
తెలంగాణ
25.50 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత


