SRPT: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకు ఇచ్చిన అంబేడ్కర్ అభయహస్తం హామీలను సాధించుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేదాసి మోహన్ అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.. 30 ఏళ్లుగా ఎస్సీ సంక్షేమ పథకాల కోసం పోరాటం చేస్తున్న పూర్తి స్థాయిలో అమలు కావడం లేదన్నారు.
తెలంగాణ
VIDEO: 'ఎస్సీ సంక్షేమ పథకాలను పోరాడి సాధించుకోవాలి'


