MHBD: డోర్నకల్ మండలంలోని ఉయ్యాలవాడ శివారులో రైతు రాయల జనార్దన్ పొలంలో విద్యుత్ తీగలు కిందికి వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. చేతికి అందేలా ఉన్న తీగలతో ప్రమాదం పొంచి ఉందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని తెలిపాడు. వెంటనే అధికారులు స్పందించి మరమ్మతులు చేసి తీగలను సరిచేయాలని రైతు కోరారు.
తెలంగాణ
ప్రమాదకరంగా వేలాడుతున్న కరెంట్ తీగలు


